పాల ముంజులు. | Arrow root powder sweet. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  23rd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Arrow root powder sweet. by దూసి గీత at BetterButter
పాల ముంజులు.by దూసి గీత
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పాల ముంజులు. వంటకం

పాల ముంజులు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Arrow root powder sweet. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు:
  • 1 - పాలగుండ పలుకులు :1 కప్పు.
  • 2 - పాలు : 2కప్పులు
  • 3 - నీళ్ళు : 1, కప్పు.
  • 4 ,- పంచదార : 2 కప్పులు.
  • 5 - ఎలకుల పొడి : ,1/4 చెంచా.

పాల ముంజులు. | How to make Arrow root powder sweet. Recipe in Telugu

  1. పాలగుండ పలుకులు నీళ్ళలో వేసి కలిపితే ముద్దగా అయిపోతాయి.పైకి తేలేలా నీరు పోసి ఓ పది నిమిషాలు సేపు ఉంచాలి. అప్పుడు పైకి తేలిన నీరు ఒంపేయాలి. ఇలా రెండుసార్లు చెయ్యాలి.
  2. దళసరి గిన్నెలో పాలూ,నీళ్ళూ,పంచదార కలిపి మరిగించాలి.
  3. పాలు మరుగుతున్న టైం లో నానపెట్టి నా పాలగుండ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు వేసి పల్చగా చేసి అందులో వేస్తూ బాగా కలపాలి.అడుగంటకుండా 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి.
  4. చివరగా యాలుకల పొడి వేసి దించేయాలి.దానిని నెయ్యి రాసిన ప్లేటులో తీసి చల్లారేక ముక్కలు కట్ చేసుకోవాలి.
  5. పాలగుండ పలుకులు ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయి Arrow root Powder మార్కెట్లో దొరుకుతుంది.

నా చిట్కా:

ఇది చిక్కగా కాకుండా ఎక్కువ నీరు పోసి పల్చగా తాగడానికి వీలుగా చేసి వేసవిలో తీసుకుంటే చాలా మంచిది.

Reviews for Arrow root powder sweet. Recipe in Telugu (0)