హోమ్ / వంటకాలు / పాల ముంజులు.

Photo of Arrow root powder sweet. by దూసి గీత at BetterButter
2728
2
0.0(0)
0

పాల ముంజులు.

Nov-23-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల ముంజులు. రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు:
  2. 1 - పాలగుండ పలుకులు :1 కప్పు.
  3. 2 - పాలు : 2కప్పులు
  4. 3 - నీళ్ళు : 1, కప్పు.
  5. 4 ,- పంచదార : 2 కప్పులు.
  6. 5 - ఎలకుల పొడి : ,1/4 చెంచా.

సూచనలు

  1. పాలగుండ పలుకులు నీళ్ళలో వేసి కలిపితే ముద్దగా అయిపోతాయి.పైకి తేలేలా నీరు పోసి ఓ పది నిమిషాలు సేపు ఉంచాలి. అప్పుడు పైకి తేలిన నీరు ఒంపేయాలి. ఇలా రెండుసార్లు చెయ్యాలి.
  2. దళసరి గిన్నెలో పాలూ,నీళ్ళూ,పంచదార కలిపి మరిగించాలి.
  3. పాలు మరుగుతున్న టైం లో నానపెట్టి నా పాలగుండ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు వేసి పల్చగా చేసి అందులో వేస్తూ బాగా కలపాలి.అడుగంటకుండా 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి.
  4. చివరగా యాలుకల పొడి వేసి దించేయాలి.దానిని నెయ్యి రాసిన ప్లేటులో తీసి చల్లారేక ముక్కలు కట్ చేసుకోవాలి.
  5. పాలగుండ పలుకులు ఏజెన్సీ ప్రాంతంలో దొరుకుతాయి Arrow root Powder మార్కెట్లో దొరుకుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర