కార బూందీ | Kara boondi Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  23rd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Kara boondi by Ganeprameela  at BetterButter
కార బూందీby Ganeprameela
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

కార బూందీ వంటకం

కార బూందీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kara boondi Recipe in Telugu )

  • చెనగపిండి 1/4kg
  • వంట సోడ చిటికెడు
  • నూనె డిప్ ఫ్రైకి సరిపడ
  • పల్లీలు 100gms
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • కారం 1/2 స్పూన్
  • ఉప్పు తగినంత

కార బూందీ | How to make Kara boondi Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె డీప్ ఫ్రై కి సరిపడ నూనె వేసి
  2. నూనె వేడి అయ్యేలోపు చెనగపిండి లో కొద్దిగా ఉప్పు వంట సోడ వేసి జారుడుగా దోశ పిండి లాగ కలిపి
  3. అలాగే పిండి అంతా అయిపోయే వరకు బూందీ తయారు చేసుకున్న తరువాత పల్లీలు కూడ వేయించాలి అలాగే కర్వేపాకు వేయించి కారం ఉప్పు తగినంత కలిపి తే కార బూందీ రెడీ

నా చిట్కా:

బూందీ వేయించేటప్పుడు మంట మీడియంలో ఉండాలి ఎక్కువగా మంట ఉంటే బూందీ మాడి పోతుంది

Reviews for Kara boondi Recipe in Telugu (0)