హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పులిహోర

Photo of Gooseberry pulihora by Krishnakumari Marupudi at BetterButter
877
0
0.0(0)
0

ఉసిరికాయ పులిహోర

Nov-23-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉసిరి ముక్కలు 2 కప్స్
  2. బియ్యం 1/4 kg
  3. ఉప్పు తగినంత
  4. పసుపు, హింగ్ చిటికెడు
  5. పచ్చి మిర్చి 4
  6. అల్లం అంగుళం
  7. కరివేపాకు 2 రెబ్బలు
  8. వేరుశెనగపప్పు 2 స్పూన్స్
  9. పోపు దినుసులు 2 స్పూన్స్
  10. ఆయిల్ తగినంత

సూచనలు

  1. బాండీ లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఉసిరి ముక్కలు వేయించుకోవాలి
  2. ఇలా వేయించుకోవాలి అప్పుడు ఉసిరి లో ఉన్న వగరు పోతుంది
  3. చల్లారనిచ్చి మిక్సీ వెయ్యాలి
  4. ఇలా ముద్దలా మిక్సీ వేయాలి
  5. బాండీలో ఆయిల్ వేసి వేడియెక్కక వేరుశెనగపప్పు, పోపు దినిసులు వేసి హింగ్, కరివేపాకు పసుపు వేసి అల్లం పచ్చి మిర్చి ముక్కలు వేసి ఉప్పు వేసి వేగనివ్వాలి
  6. ఉసిరి ముద్దను వేసి
  7. ఇలా వేగనువ్వాలి
  8. వండుకున్న అన్నం వేసి బాగా కలిపి
  9. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర