హోమ్ / వంటకాలు / Indian goose berry rice (amla rice)

Photo of Indian goose berry rice (amla rice) by దూసి గీత at BetterButter
568
4
0.0(1)
0

Indian goose berry rice (amla rice)

Nov-23-2018
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం : 1 కప్పు.
  2. ఉసిరి కాయలు- 6.
  3. పోపు దినుసులు: 2 చెంచాలు.
  4. ఎండుమిర్చి: 3
  5. పచ్చిమిర్చి: 3
  6. వేరుశనగ పలుకులు : 1/4 కప్పు.
  7. ఉప్పు : 1/2చెంచా.
  8. పసుపు : 1/4 చెంచా.
  9. నూనె : 1/4 కప్పు.

సూచనలు

  1. ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు ఉడికించాలి.
  2. ఉడికించిన ఉసిరి కాయలు,అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ చెయ్యాలి.
  3. పోపు వేయించుకుని అన్నంలో వేసి,ఉప్పు,పసుపు, ఉసిరికాయ మిశ్రమం కూడా వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా కలుపి ఒక 10 నిమిషాలు అయ్యేక వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
ramya suda
Dec-07-2018
ramya suda   Dec-07-2018

Supper

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర