హోమ్ / వంటకాలు / దద్ధ్యోజనం.

Photo of Curd rice. by దూసి గీత at BetterButter
829
0
0.0(0)
0

దద్ధ్యోజనం.

Nov-23-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దద్ధ్యోజనం. రెసిపీ గురించి

సాంప్రదాయ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు:
  2. 1 - బియ్యం :1కప్పు.
  3. 2 - పెరుగు : 1 1/2 కప్పులు.
  4. 3- పోపుకి : శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు,జీరా,ఇంగువ,మెంతులు : 1 చెంచా
  5. 4- ఉప్పు: 1/4 చెంచా
  6. 5- పసుపు : చిటికెడు.
  7. 6- ఎండుమిర్చి :1
  8. 7- పచ్చిమిర్చి: 2
  9. 8- అల్లం : చిన్నముక్క.

సూచనలు

  1. అన్నం వండుకుని మెత్తగా చేసుకుని ఉప్పు,పసుపు ,పెరుగు వేసి కలిపి ఉంచాలి.
  2. పోపు వేయించుకుని అన్నంలో కలిపి కరివేపాకు , కొత్తిమీర కూడా వేసి కలిపితే సరిపోతుంది ‌
  3. కొందరు పిల్లలు పాలూ,పెరుగూ ఇష్టపడరు. అలాంటి పిల్లలకి ఇలా దద్ధ్యోజనం లో పసుపు వేసి పెడితే చక్కగా తింటారు‌.మా అబ్బాయికి అలాగే అలవాటు చేసాను.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర