హోమ్ / వంటకాలు / స్ట్రాబెర్రీ హల్వా

Photo of Strawberry Halwa by Sudha Badam at BetterButter
839
2
0.0(0)
0

స్ట్రాబెర్రీ హల్వా

Nov-23-2018
Sudha Badam
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ట్రాబెర్రీ హల్వా రెసిపీ గురించి

చాలా సులువుగా చేసుకునే ఒక స్వీట్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. స్ట్రాబెర్రీ flavour custard powder 1 గ్లాసు
  2. పంచదార 2 గ్లాసులు
  3. పాలు 2 గ్లాసులు
  4. నీళ్లు2 గ్లాసులు

సూచనలు

  1. ఒక లోతు గిన్ని తీసుకుని అందులో పైన చెప్పిన పదార్ధాలు అన్ని ఒక దాని తరువాత ఒకటి వేసుకోవాలి.
  2. అన్ని బాగా కలిపి ఉండలు లేకుండా చూసి పంచదార కరిగేవరుకు కలుపుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి.
  3. మొదలు నుండి దగ్గర పడేవరుకు ఆపకుండా కలుపుతూనే ఉండాలి.
  4. బాగా దగ్గరగా అయ్యాక దించుకుని నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకుని చల్లారనివ్వాలి.
  5. చల్లారాక కావాల్సిన షేప్ లో ముక్కలు కట్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర