హోమ్ / వంటకాలు / గారెలు.

Photo of Garelu. by దూసి గీత at BetterButter
1213
0
0.0(0)
0

గారెలు.

Nov-23-2018
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గారెలు. రెసిపీ గురించి

బలవర్థకమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు: 1 కప్పు.
  2. నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత.
  3. ఉప్పు: 1/2 చెంచా.

సూచనలు

  1. మినప్పప్పు 4 గంటల పాటు నానబెట్టుకోవాలి.
  2. నానిన మినప్పప్పు ను మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బిన పిండి లో ఉప్పు కలిపి కాగిన నూనె లో గారెలు చాలా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర