హోమ్ / వంటకాలు / బకరావడి

Photo of Bakarawadi by Vijaya Chinta at BetterButter
347
4
0.0(0)
0

బకరావడి

Nov-23-2018
Vijaya Chinta
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బకరావడి రెసిపీ గురించి

ఇది నిల్వ ఉంటుంది మరియు ఇది దివాళికి ఎక్కువ చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • గుజరాత్
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా పిండి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. సెనగపిండి 4 చెంచాలు
  4. కారం 1/2 చెంచా
  5. గరం మసాలా 1/2 చెంచా
  6. చాట్ మసాలా 1/2 చెంచా
  7. ఆంచూర్ 1/2 చెంచా
  8. పంచదార పొడి 1/2 చెంచా
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా, నీళ్లు, ఉప్పు పిండి కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో సెనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఆంచూర్, పంచదార పొడి నూనె వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు ఆ మైదా పిండి ని పల్చగా వత్తుకోవాలి
  4. దాని మీద మసాలా పొడి రాసుకోవాలి
  5. దానిని గట్టిగ రోల్ చేసుకుని కట్ చేసుకోవాలి
  6. ఇప్పుడు దానిని బోటనీ వేలు తో నొక్కుకోవాలి
  7. వాటిని నూనె లో ఎర్రగా వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర