హోమ్ / వంటకాలు / మేతి ఫార్సీ చెక్కలు

Photo of methi farsi puri  by Pasumarthi Poojitha at BetterButter
534
3
0.0(0)
0

మేతి ఫార్సీ చెక్కలు

Nov-23-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేతి ఫార్సీ చెక్కలు రెసిపీ గురించి

హెల్త్ ను టాస్ట్య్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • గుజరాత్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1/4కప్
  2. సూజి 4 టేబుల్ స్పూన్
  3. పౌడర్ షుగర్ 1 టేబుల్ స్పూన్
  4. జీరా 1 టేబుల్ స్పూన్
  5. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  6. కారం 1 టేబుల్ స్పూన్
  7. సాల్ట్ తగినంత
  8. పసుపు చిటికెడు
  9. మెంతి కూర కట్టలు రెండు
  10. నెయ్యి కొంచం.

సూచనలు

  1. ముందుగా మెంతి చక్కగా కడిగి ఆకులు వాలిచి వలిచి పెట్టుకోవాలి .
  2. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి మెంతి కూర వేయేంచాలి 5 నిమిషాలు పాటు. తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇపుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదా ,జీరా,సాల్ట్,కారం,పసుపు,మిరియాల పౌడర్ ,షుగర్ కొంచం ,నెయ్యి,మెంతి కూర వేసి కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని పక్కన అలా ఉంచుకోవాలి.
  4. .ఆ పిండి నే ముద్ద ని అప్పచి ల చేసుకొని నూనె లో వేయేంచాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అంతే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర