హోమ్ / వంటకాలు / బూరెలు

Photo of Boorelu by Sudha Sai at BetterButter
434
2
0.0(0)
0

బూరెలు

Nov-23-2018
Sudha Sai
120 నిమిషాలు
వండినది?
53 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూరెలు రెసిపీ గురించి

సెనగపప్పు బూరెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 గ్లాసు మినపప్పు
  2. 4గ్లాసులు వరిపిండి
  3. 1 గ్లాసు సెనగపప్పు
  4. 1గ్లాసు బెల్లం కోరు
  5. నూని

సూచనలు

  1. మినపప్పు 3 గంటల ముందు నానబెట్టాలి.
  2. సేనాగపప్పు ఉడకబెట్టాలి.
  3. నానబెట్టిన మినపప్పు ని రుబ్బి వరిపిండి కలిపి ఉప్పు వేసుకుని కలిపి తోపు తయారు చేసుకోవాలి .
  4. ఉడకబెట్టిన సెనపప్పు లో బెల్లం కోరు వేసి ఉడికించిపూర్ణము తయారుచేయాలి
  5. పూర్ణము ఉండలు గా చేసి తోపు లో ముంచి కాగిన నూనె లి వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర