BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / తీపి చక్రపానలు

Photo of Sweet kajalu by Sudha Sai at BetterButter
0
1
0(0)
0

తీపి చక్రపానలు

Nov-23-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి చక్రపానలు రెసిపీ గురించి

పంచదార కాజా ముక్కలు మైదా పిండి తో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. 1 గ్లాసు వరి పిండి
  2. 3 గ్లాసులు మైదా పిండి
  3. 2 గ్లాసులు పంచదార
  4. ఉప్పు తగినంత
  5. నూనె

సూచనలు

  1. మైదా పిండి వరి పిండి ఉప్పు వేసుకుని నీళ్లు పోసి పూరి పిండి ల కలుపుకోవాలి.
  2. ముద్దలు చేసికుని ఆ పిండిని.అప్పడాలు చేసుకుని డైమంను ముక్కలు గా కోసుకోవాలి.
  3. కోసిన ముక్కల్ని నూనె లో వేయించుకోవాలి.
  4. పంచదార పాకం పట్టుకోవాలి.
  5. వేగిన ముక్కల్ని పాకం లో వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర