హోమ్ / వంటకాలు / కారపు చక్రాలు

Photo of Rounds by Vijaya Chinta at BetterButter
507
2
0.0(0)
0

కారపు చక్రాలు

Nov-23-2018
Vijaya Chinta
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారపు చక్రాలు రెసిపీ గురించి

ఐవో చాల క్రిస్పీ గ ఉంటాయి చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా పిండిి 1 కప్
  2. గోధుమ పిండి 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. వాము 1/4 చెంచా
  6. నీళ్లు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా గోధుమ పిండి తీసుకోవాలి
  2. అందులో ఉప్పు ,కారం వేడి నూనె నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి
  3. దానిలో వాము కూడా వేసుకోవాలి
  4. ఇప్పుడు దానిని పల్చగా వత్తుకోవాలి
  5. సన్నగా స్త్రిపెస్ ల కట్ చేసుకోవాలి
  6. ఇప్పుడు 3 డిటిని తీసుకోవాలి చివరులు నొక్కి దానిని రోల్ చేసుకోవాలి తిప్పాలి గుండ్రంగా
  7. దానిని వేడి నూనె లో బంగారు రంగు బాచిలర్ వరకు వేయించడానికి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర