హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Pasumarthi Poojitha at BetterButter
267
4
0(0)
0

నిమ్మకాయ పులిహోర

Nov-23-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

అల్ టైం ఫేఓరిట్ టాస్ట్య్ డిష్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. 1.నిమ్మకాయ లు 2
  2. 2.తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్
  3. 3.పచ్చి మిర్చి 2
  4. 4.కరివేపాకు 2 రెమ్మలు
  5. 5.జీడిపప్పు 2 టేబుల్ స్పూన్
  6. 6.నూనె కొంచం
  7. 7.ఇంగువా చిటికెడు
  8. 8.పసుపు చిటికెడు
  9. 9.రైస్ 1 కప్

సూచనలు

  1. 1.ముందుగా బియ్యం కడిగి పక్కన ఉంచుకోవాలి .స్టవ్ వెలిగించి 75%ఉడికించి ఒక ప్లేట్ లో వేసి అరనివాలి.
  2. 2.నిమ్మకాయలు కట్ చేసి రసం పిండి పక్కన ఉంచుకోవలి.
  3. 3.స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు వేయేంచి ,పచ్చి మిర్చి,కరివేపాకు, తాలింపు గింజలు,ఎండుమిర్చి,ఇంగువా ,పసుపు,అన్ని వేసి చకక్కగా వేయేంచాలి అవి వేగిన తర్వాత రైస్ వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి.
  4. 4.కొంచం సేపు మగ్గనిచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర