హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Ariselu by Sudha Sai at BetterButter
522
3
0.0(0)
0

అరిసెలు

Nov-23-2018
Sudha Sai
1440 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

వరి పిండి బెల్లం అరిసెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 1/2 కేజీ బియ్యం
  2. 1 కేజీ బెల్లం
  3. 1 కేజీ నూనె
  4. నుపప్పు

సూచనలు

  1. ముందుగా బియ్యం ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి.
  2. మరుసటి రోజు బియ్యం పిండి ఆడుకోవాలి
  3. బెల్లం ఉండపాకమ్ పట్టుకోవాలి.
  4. బెల్లం పాకం కిందకి దించుకుని పిండి ని అందులో కలుపుకోవాలి.
  5. తరువాత ఆ పిండి ని అప్పడాలు గా చేసుకుని నూనె లో వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర