హోమ్ / వంటకాలు / తీపి గులాబీలు.

Photo of Sweet roses. by దూసి గీత at BetterButter
956
2
0.0(0)
0

తీపి గులాబీలు.

Nov-23-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గులాబీలు. రెసిపీ గురించి

సాంప్రదాయ వంటకం‌

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. వరిపిండి(బియ్యం పిండి) : 2 కప్పులు.
  2. పంచదార: 1 కప్పు‌
  3. మైదా : 2 చెంచాలు.
  4. నూనె : డీప్ ఫ్రైకి తగినంత.

సూచనలు

  1. ముందుగా వరిపిండి,మైదా పంచదార నీళ్ళు వేసి దోశెలపిండిలా కలుపుకోవాలి ‌
  2. నూనె వేడి చేసి, గులాబీ పూలు చేసే గుత్తి ఉంటుంది అది ఆ నూనె లో బాగా వేడి అయ్యేవరకూ ఉంచాలి.
  3. బాగా వేడెక్కిన గుత్తిని పిండిలో ఒక్కసారి ముంచి తీసి నూనె లో పెట్టాలి. గులాబీ పువ్వు అదే విడిపోతుంది. మళ్ళీ ఈ చిత్రాన్ని నూనెలో ఉంచాలి.
  4. ఇలాగే ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకుంటే పిల్లలూ పెద్దలూ ఎంతో ఇష్టపడే తీపి గులాబీలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర