హోమ్ / వంటకాలు / చక్కెర పొంగలి

Photo of Chekkera/sweet  pongali by Sudha Sai at BetterButter
445
3
0.0(0)
0

చక్కెర పొంగలి

Nov-23-2018
Sudha Sai
5 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కెర పొంగలి రెసిపీ గురించి

బియ్యం పెసరపప్పు పంచదార తో పొంగలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 గ్లాసు బియ్యం
  2. 1/2 గ్లాసు పెసర పప్పు
  3. 2 గ్లాసు పంచదార
  4. 4 యాలికలు
  5. జీడిపప్పు కిస్మిస్ నచినంత
  6. కొబ్బరి ముక్కలు 1/2 గ్లాసు
  7. నెయ్య 1/2 గ్లాసు

సూచనలు

  1. కొబ్బరి ముక్కలు జీడీ పప్పు నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. పప్పు బియ్యం కడిగి 3 గ్లాసులు నీళ్లు కుక్కర్ 3 విజిల్ రనివ్వాలి.
  3. కుక్కర్ చల్లారేక అన్నం బయటకు తీసి అందులో 2 గ్లాసులు పంచదార వేసి ఉదకబెట్టాలి.
  4. పంచదార ఉడికాక వేయించిన కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర