BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సేమ్యా బర్ఫీ.

Photo of vermicelli  burfi  by దూసి గీత at BetterButter
0
1
0(0)
0

సేమ్యా బర్ఫీ.

Nov-23-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా బర్ఫీ. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. సేమ్యా: 1 కప్పు.
  2. పంచదార: 1 కప్పు.
  3. పాలు- 2కప్పులు.
  4. నీళ్ళు ,: 1కప్పు.
  5. నెయ్యి: 2 చెంచాలు.
  6. డ్రైఫ్రూట్స్: 2 చెంచాలు.
  7. ఎల్లో ఫుడ్ కలర్ : చిటికెడు.
  8. యాలుకల పొడి: చిటికెడు.

సూచనలు

  1. ముందుగా సేమ్యాని 1/4 చెంచా నెతిలో ఎర్రగా వేయించుకోవాలి. డ్రైఫ్రూట్స్ వేయించాలి.
  2. పాలు,నీళ్ళు కలిపి మరిగించాలి. అందులో సేమ్యా వేసి ఉడకనివ్వాలి
  3. సేమ్యా ఉడికిన తర్వాత అందులో పంచదార వెయ్యాలి
  4. పంచదార కరిగి తిరిగి అంతా దగ్గర పడేవరకూ కలుపుతుండాలి. దగ్గర పడ్డాక చిటికెడు ఫుడ్ కలర్,ఏలకుల పొడి,నెయ్యి వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి‌
  5. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసి సమానంగా సర్ది ఓ అరగంట సేపు ఫ్రిజ్లో ఉంచాలి.
  6. అరగంట తర్వాత తీసి ముక్కలు కట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సేమ్యా బర్ఫీ రెడీ‌

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర