హోమ్ / వంటకాలు / బొబ్బట్లు

Photo of pooran poli  by Sudha Sai at BetterButter
725
1
0.0(0)
0

బొబ్బట్లు

Nov-23-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్లు రెసిపీ గురించి

సెనగపప్పు బొబ్బట్లు తీపివి

రెసిపీ ట్యాగ్

  • కఠినము
  • నవరాత్రులు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 గ్లాసు సెనగపప్పు
  2. 1 గ్లాసు పంచదార
  3. 1 గ్లాసు మైదా
  4. 1 గ్లాసు నూనె

సూచనలు

  1. సెనగపప్పు ఉదకబెట్టుకివాలి
  2. ఉడికాక పంచదార వేసి రుబ్బి పూర్ణం తయారుచేస్కోవాలి
  3. మైదా లో ఉప్పు నూనె నీళ్లు వేసి కలిపి 1/2న్నానబెట్టాలి
  4. నానాక అరటి ఆకు మీద అప్పడం ల వత్తుకుని దానిమీదగా పూర్ణం ఉండ పెట్టి అప్పడం ని చుట్టూ చుట్టి మళ్ళీ అప్పడం ల వత్తుకోవాలి చేతితో.
  5. తరువాత వత్తుకున్న అప్పడం ని పెనం పైన కాల్చుకోవాలి
  6. బొబ్బట్టు తయారవుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర