హోమ్ / వంటకాలు / బొబ్బర గారెలు

Photo of Bobbara garelu by Sudha Sai at BetterButter
0
3
0(0)
0

బొబ్బర గారెలు

Nov-23-2018
Sudha Sai
180 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బర గారెలు రెసిపీ గురించి

కారాలు .బొబ్బర్ల తో

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ఇతర
 • వేయించేవి
 • చిరు తిండి
 • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 9

 1. బొబ్బర్లు 1 గ్లాసు
 2. పర్చిమిర్చి4
 3. ఉల్లిపాయ 1 పెద్దది
 4. జీలకర్ర
 5. కొత్తిమీర
 6. ఉప్పు
 7. నూనె వేయించ దానికి

సూచనలు

 1. ముందుగా బొబ్బర్లు 3 గంటల ముందు నానబెట్టుకోవాలి
 2. నానిన బొబ్బర్లు ల ని మిక్సీ లో వేసి అందులో పర్చిమిర్చి జీలకర్ర ఉప్పు కొత్తిమీర వేసి కచపచ్చగా మిక్సీ పట్టుకోవాలి
 3. పిండి లో ఉల్లి ముక్కలు వేస్కుని కలుపుకోవాలి
 4. నూనె లో పిండి ని వడలు ల వతుకుని వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర