హోమ్ / వంటకాలు / అవిసలు లడ్డు

Photo of Flax seeds laddu by Lalitha Kandala at BetterButter
1975
3
0.0(0)
0

అవిసలు లడ్డు

Nov-23-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసలు లడ్డు రెసిపీ గురించి

అవిసలు ల్లో ఉండే ఒమేగా 3 పిల్లలకు, ఆడవాళ్లకు చాలా మంచిది. ముఖ్యం గా శాఖాహారులకు ఉపయోగం. వీటిని రోజు తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లం తో కలిపి లడ్డులు చేసి తింటే రుచిగా వుంటాయి. పండగ సందర్భంగా చేసుకుని తినొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్స్ అవిసలు
  2. 2 కప్ బెల్లం
  3. యాలకుల పొడి కొద్దిగా
  4. 1 కప్ నెయ్యి

సూచనలు

  1. అవిసలును ఒక పాన్ లో తీసుకుని దోరగా డ్రై roast చేసి వేయించుకోవాలి
  2. చల్లారాక వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి
  3. బెల్లం పొడి , యాలకుల పొడి కలిపి అవిసలు పొడితో కలపాలి
  4. మొత్తం పొడిలో వేడి నెయ్యి వేసి చిన్న చిన్న లడ్డులు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర