హోమ్ / వంటకాలు / సెనగల వడలు

Photo of Vada by Sree Sadhu at BetterButter
94
2
0.0(0)
0

సెనగల వడలు

Nov-23-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగల వడలు రెసిపీ గురించి

ఇది చాల తొందరగా అయ్యిపోతుంది మారిటైం చేసుకోవడం చాల సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించిన కొమ్ము సెనగలు 2 కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. జీలకర్ర 1 చెంచా
  5. పచ్చిమిర్చి 3-4
  6. ధనియాలు 1 చెంచా
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా కొమ్ము సెనగలిని కుక్కర్ లో ఉడికించాలి
  2. తరువాత దానిని స్మాష్ చేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం ,పచ్చిమిర్చి, దంచిన ధనియాలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు వాటిని వడ లుగా చేసుకోవాలి
  5. వాటిని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర