హోమ్ / వంటకాలు / బొంబాయి హల్వా/కార్న్ ఫ్లోర్ హల్వా.

Photo of Bombay halwa/Corn flour halwa by Swapna Tirumamidi at BetterButter
676
4
0.0(0)
0

బొంబాయి హల్వా/కార్న్ ఫ్లోర్ హల్వా.

Nov-23-2018
Swapna Tirumamidi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి హల్వా/కార్న్ ఫ్లోర్ హల్వా. రెసిపీ గురించి

చాలా సులువు అంతకన్నారుచి...నిజంగా అమోఘం...తక్కువ పదార్ధాలతో టైం లేనప్పుడు సులువుగా చెయ్యవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు ఒక కప్
  2. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్
  3. పంచదార 5 టేబుల్ స్పూన్స్....కవలనుకున్నవారు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు.
  4. నచ్చిన డ్రైఫ్రూట్స్ తరుగు 2 స్పూన్స్
  5. నెయ్యి 2 టీ స్పూన్లు
  6. నచ్చిన ఫుడ్ కలర్ 3 చుక్కలు
  7. యాలకులపొడి కొద్దిగా...

సూచనలు

  1. ముందుగా మూకుడు లో నెయ్యివేసి డ్రైఫ్రూట్స్ తరుగు వేసి వేయించుకోవాలి
  2. అందులోనే పంచదార వేసి అరకప్పు నీళ్లు వేసి కరిగించి బుడగలు వచ్చేదాకా పాకం పట్టుకోవాలి...మంట మద్యంమం గా ఉండాలి.
  3. అది అయ్యేలోపు పాలల్లో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి ,ఫుడ్ కలర్ కూడా కలిపి ఆ పాకంలో పోసి బాగా కలుపుతూ ఉండాలి..ఈ స్థాయిలో మంట సన్నగా ఉండాలి...
  4. కొద్దిగానెయ్యివేసి మళ్లి కలిపి ట్రాన్స్ఫరెంట్ గా అయి, గరిట తో పాటుగా ముద్ద అంతా అంటుకుని తిరిగే స్టేజి వచ్చాక...యాలకులపొడి వేసి కలిపి... దించి నెయ్యిరాసిన ప్లేట్ లోకి పరచి...కొద్దిగా చల్లారాక ముక్కలు కోసుకోవాలి....
  5. అంతే 10 నిమిషాల్లో...ఎంతో రుచికరమైన ,సులువైన బొంబాయి హల్వా/కార్న్ ఫ్లోర్ హల్వా సిద్ధం.
  6. అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర