BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలకాయలు

Photo of Palakayalu. by దూసి గీత at BetterButter
0
1
0(0)
0

పాలకాయలు

Nov-23-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకాయలు రెసిపీ గురించి

ప్రసాదంగా చేసే పదార్థం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు:
  2. 1 - బియ్యం 1 కప్పు.
  3. 2- మినప్పప్పు : 1 కప్పు.
  4. 3- వెన్న : 1/4 కప్పు.
  5. 4- ఉప్పు : 2/4 చెంచా.
  6. 5- వాము :1/2 చెంచా.
  7. 6- నూనె : డీప్ ఫ్రైకి తగినంత

సూచనలు

  1. బియ్యం రెండు గంటలపాటు నానపెట్టి మెత్తగా పిండి లా చేసి జల్లించి ఉంచాలి.
  2. మినప్పప్పు దోరగా వేయించి అదికూడా మెత్తగా పిండి చెయ్యాలి .
  3. బియ్యం పిండి, మినప్పీండీ రెండూ కూడా రెండేసి నిమిషాలు వేయించాలి.
  4. బియ్యం పిండీ,మినప్పీండీ,ఉప్పు,వెన్న,వాము వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
  5. అరగంట తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా , చేసుకోవాలి. కృష్ణునికి నివేదించేటఫుడు కొన్ని పొడవుగా చేసుకోవాలి.
  6. చేసుకున్న ఉండలని శుభ్రమైన బట్ట పై వేసి పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన ఉండాలని మీడియం సెగ లో ఎర్రగా వేయించుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పాలకాయలు రెడీ ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర