సుజి హల్వా | Sooji halwa Recipe in Telugu

ద్వారా swetha vijayagiri  |  23rd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sooji  halwa by swetha vijayagiri at BetterButter
సుజి హల్వాby swetha vijayagiri
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

సుజి హల్వా వంటకం

సుజి హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sooji halwa Recipe in Telugu )

  • రవ్వ: 1 కప్
  • చక్కర: 1కప్
  • ఇలాచి పౌడర్:1 స్పూన్
  • కొబ్బరి తురుము: 2 స్పూన్స్
  • నెయ్యి : 50 గ్రామ్స్
  • డ్రైఫ్రూట్స్: 2 స్పూన్స్
  • పాలు: 2 కప్స్

సుజి హల్వా | How to make Sooji halwa Recipe in Telugu

  1. ముందుగా పాన్ లో కోద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి
  2. అదే పాన్ లో రవ్వ వేసి దొర గా వేయించుకోవాలి
  3. ఇప్పుడు వేరే పాన్ పెట్టి పాలు పోసి మరిగించాలి.
  4. అందులో వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి
  5. కాస్త ఉడికిన తర్వాత చక్కర వేసి దగ్గర పడే వరకి ఉడికించుకోవాలి
  6. మిగిలిన నెయ్యి వేసుకిని కొబ్బరిపొడి ఇలాచి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  7. డ్రైఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి

నా చిట్కా:

కావాలి అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు బాగుంటుంది

Reviews for Sooji halwa Recipe in Telugu (0)