హోమ్ / వంటకాలు / సుజి హల్వా

Photo of Sooji  halwa by Swetha Vijayagiri at BetterButter
625
1
0.0(0)
0

సుజి హల్వా

Nov-23-2018
Swetha Vijayagiri
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సుజి హల్వా రెసిపీ గురించి

ఇది ఎక్కువగా నైవేద్యం గా చేసి పెడతారు తక్కువ సమయంలో చేసుకోవచ్చు పిల్లలు పెద్దలూ అందరికీ ఇష్టమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. రవ్వ: 1 కప్
  2. చక్కర: 1కప్
  3. ఇలాచి పౌడర్:1 స్పూన్
  4. కొబ్బరి తురుము: 2 స్పూన్స్
  5. నెయ్యి : 50 గ్రామ్స్
  6. డ్రైఫ్రూట్స్: 2 స్పూన్స్
  7. పాలు: 2 కప్స్

సూచనలు

  1. ముందుగా పాన్ లో కోద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి
  2. అదే పాన్ లో రవ్వ వేసి దొర గా వేయించుకోవాలి
  3. ఇప్పుడు వేరే పాన్ పెట్టి పాలు పోసి మరిగించాలి.
  4. అందులో వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి
  5. కాస్త ఉడికిన తర్వాత చక్కర వేసి దగ్గర పడే వరకి ఉడికించుకోవాలి
  6. మిగిలిన నెయ్యి వేసుకిని కొబ్బరిపొడి ఇలాచి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  7. డ్రైఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర