హోమ్ / వంటకాలు / కట్టె పొంగలి

Photo of ven  pongal  by Pravallika Srinivas at BetterButter
755
10
0.0(0)
0

కట్టె పొంగలి

Nov-23-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టె పొంగలి రెసిపీ గురించి

కట్టెపొంగలి అమ్మవారికి నివిధించవచ్చు.ఇందులో పెసరపప్పు,బియ్యం,మిరియాలు ,నెయ్యి ముఖ్యమైన పదార్ధాలు.చాలా తేలికగా రుచిగా చేసి దేవునికి నివేధించవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు 1 కప్
  2. బియ్యం 1 కప్
  3. నీరు -5 కప్పులు
  4. ఉప్పు - తగినంత
  5. నెయ్యి - 1/4 కప్పు
  6. అల్లమ్ - 2 అంగుళాలు
  7. జీలకర్ర - 1 స్పూను
  8. మిరియాలు - 1/2 స్పూను
  9. ఇంగువ
  10. పచ్చిమిర్చి - 2
  11. కొత్తిమీర - 5 రెమ్మలు
  12. కరివేపాకు - 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా పప్పు, బియ్యం,పసుపు,ఉప్పు వేసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
  2. పోపు కడాయిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, అల్లమ్ ముక్కలు,జీడిపప్పు ముక్కలు, మిరియాలు,కొత్తిమీర ,కరివేపాకు ,ఇంగువ వేసి వేయించుకోవాలి.
  3. తయారైన పోపుని అన్నంపప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
  4. అంతే కట్టెపొంగలిని అరటిఆకులో తీసుకుని దేవునికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర