హోమ్ / వంటకాలు / తీపి పాల బొండాలు

Photo of Sweet Bonda by Pravallika Srinivas at BetterButter
2569
2
0.0(0)
0

తీపి పాల బొండాలు

Nov-23-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి పాల బొండాలు రెసిపీ గురించి

దేవుడికి ముఖ్యంగా గణేశుడికి ప్రసాదం గా నివేదిస్తారు.పాలు ,గోధుమపిండి ,మగ్గిన అరటిపండు వేసి చేసే వంట.ఇది పాత కాలం వంట.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బెల్లం - 1/2 కప్పు
  2. గోధుమ పిండి - 1 కప్పు
  3. కాచి చల్లారిన పాలు - తగినంత
  4. బేకింగ్ పౌడర్ - 1/4 స్పూన్
  5. బేకింగ్ సోడా - చిటికెడు
  6. నూనె - తగినంత
  7. మగ్గిన అరటిపండు - 1
  8. యాలుకల పొడి - 1/4 స్పూను
  9. పాచికొబ్బరి ముక్కలు - 1/6 కప్పు

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండి ,బేకింగ్ పొడి, సోడా, అరటి పండు ,పాలు, బెల్లం పొడి,కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి.
  2. పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. నెయ్యిని చేతికి రాసుకుని ఉండలు చేయాలి.
  4. తయారైన ఉండలని మీడియం హీట్లో ఉన్న నూనె లో తక్కువ మంట మీద దోరగా వేయించాలి.
  5. అంతే నూనెలో నుండి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర