హోమ్ / వంటకాలు / బూందీ లడ్డు

Photo of Boondi laddu by Sree Sadhu at BetterButter
492
5
0.0(0)
0

బూందీ లడ్డు

Nov-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బూందీ లడ్డు రెసిపీ గురించి

ఇది ఎక్కువ పండగల అప్పుడు చేసుకుంటారు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/4 కప్ సెనగపిండి
  2. 1/2 కప్ నీళ్లు
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఇలాచీ 6
  5. జీడిపప్పు 12
  6. కిస్మిస్ 15
  7. పటిక బెల్లం 1 చెంచా
  8. చిటికెడు పచ్చ కర్పూరం
  9. 1 1/4 కప్ పంచదార

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి వేసుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి బాగా కలపాలి
  3. పిండి జారుడుగా ఉండాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడై పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  5. నూనె వేడి అయ్యిన తరువాత అందులో బూందీ గరిటతో బూందీ వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. అదే కడై లో జీడిపప్పు ,కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పంచదార ,నీళ్లు వేసుకోవాలి
  8. అందులో పటిక వేసుకుని తీగ పాకం రానివ్వాలి
  9. అందులో పచ్చకర్పూరం, ఇలాచీ కూడా వేసుకోవాలి
  10. ఇప్పుడు అందులో బూందీ జీడిపప్పు ,కిస్మిస్ వేసి కలుపుకోవాలి
  11. చేతికి నెయ్యి రాసి ఉండలు చేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర