హోమ్ / వంటకాలు / పొటల్సు, బంగాళా దుంప గ్రేవీ కూర

Photo of Potals, Potato gravy curry by lakshmi kumari at BetterButter
2689
2
0.0(0)
0

పొటల్సు, బంగాళా దుంప గ్రేవీ కూర

Nov-24-2018
lakshmi kumari
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటల్సు, బంగాళా దుంప గ్రేవీ కూర రెసిపీ గురించి

చాలా రుచకరంగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఒరిస్సా
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పొటల్సు ముక్కలు 1 కప్
  2. బంగాళా దుంపలు(ఆలుగడ్డలు) ముక్కలు. 1 కప్
  3. ఉల్లిపాయ 1
  4. అల్లం, వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్
  5. బాదాం 6
  6. జీడిపప్పు 6
  7. ఉప్పు 1 టీస్పూన్(తగినంత)
  8. ఎర్ర కారం 1 టేబుల్ స్పూను
  9. టొమాట 1
  10. గసగసాలు 1 టీస్పూన్
  11. గరం మసాలా 1/2టీస్పూన్
  12. పసుపు చిటికెడు
  13. నూనె ...3టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె వేసి పొట ల్సు ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు లైట్ గా వేయించాలి.
  2. వేయించిన ముక్కలు తీసి, పక్కనపెట్టికోవాలి.
  3. అదే బాణలి లో, ఉల్లిపాయ ముక్కలు, వేసి వేయించాలి
  4. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  5. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి వేయించాలి
  6. మంట తగ్గించి పెట్టుకోవాలి
  7. ఆల్మండ్, జీడిపప్పు, గసగసాలు కలిపి కొంచం నీరు వేసి మిక్సి పట్టాలి,( పేస్ట్ చేయాలి)
  8. టొమాటో ముక్కలు వేగేక, పసుపు, ఖారం వేసి 2 నిముషాలు వేయించాలి
  9. గరం మసాల వేసి, 1 నిముషం వేయించాలి
  10. వేయించి పెట్టుకున్న కూర ముక్కలు వేసి, కలపాలి
  11. 1 కప్పు నీరు పోసి, ఉప్పు వేసి, కలిపి, మూత పెట్టు కోవాలి
  12. 10 నిముషాలు, ముక్కలు ఉడికేక, ఆల్మండ్ పేస్ట్ వేసి, కలపాలి
  13. మూతపెట్టి, పొయ్యి మంట తగ్గించి, 5 నిముషాలు, ఉడకనివ్వాలి.
  14. అంతే ! టేస్టీ పోటల్స్, ఆలూ, ఫ్రై గ్రేవీ కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర