హోమ్ / వంటకాలు / పోట్ల కాయ వేపుడు

Photo of Snake Guard fry by lakshmi kumari at BetterButter
501
2
0.0(0)
0

పోట్ల కాయ వేపుడు

Nov-24-2018
lakshmi kumari
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోట్ల కాయ వేపుడు రెసిపీ గురించి

తేలిగ్గా చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పోట్ల కాయ ముక్కలు ..2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు. 1 కప్
  3. ఎర్ర క్రారం ..1 టేబుల్ స్పూను
  4. జీలకర్ర పొడి ...1/2 టీస్పూన్
  5. ఉప్పు 1 టీస్పూన్
  6. నూనె 3 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె వెయ్యాలి
  2. నూనె వేడెక్కాక, పోట్ల కాయ ముక్కలు వేసి వేయించాలి
  3. మొదట 10 నిముషాలు పొయ్యి మంట తగ్గించి, వేయించాలి
  4. కలుపుతూ ఉండాలి
  5. ముక్కలు సగం వేగేక, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి
  6. కలుపుతూ ఉండాలి
  7. మూత పెట్టుకోవాలి, కలుపుతూ ఉండాలి
  8. ఉప్పు వేసి , కలిపి, మూత పెట్టాలి
  9. జీలకర్ర పొడి వేసి , వేయించాలి
  10. ముక్క మెత్త పడ్డాక, 3నిముషాలు వేయించి, ఎర్రఖారం వేసి, 1నిముషం వేయించాలి.
  11. అంతే!ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ వేపుడు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర