హోమ్ / వంటకాలు / ఫ్లవర్ సమోసా

Photo of Flower samosa by Sree Sadhu at BetterButter
599
6
0.0(0)
0

ఫ్లవర్ సమోసా

Nov-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్లవర్ సమోసా రెసిపీ గురించి

ఇది చూడడానికి చాల బాగుంటాయి మరియు ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/2 కప్ మైదా
  2. నూనె 3 చెంచాలు
  3. ఉప్పు తగినంత
  4. 3 ఆలూ
  5. 1/2 కప్ పచ్చి బఠాణి
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. ఉల్లిపాయ 1
  8. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  9. కారం 1/2 చెంచా
  10. ధనియాల పొడి 1 చెంచా
  11. 1/2 చెంచా గరం మసాలా
  12. 1 చెంచా ఆంచూర్ పొడి
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. అందులో మైదా, ఉప్పు, వాము వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసి పిండిల కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడై పెట్టుకోవాలి
  5. అందులో నూనె వేసుకోవాలి
  6. నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర కూడా వేసుకుని వేయించాలి
  7. అందులో ఉల్లిపాయ మరియు అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  8. అందులో బఠాణి వేసి వేయించాలి
  9. అందులో తగినంత ఉప్పు ,కారం, గరం మసాలా, ఆంచూర్, ధనియాల పొడి వేసి వేయించాలి
  10. అందులో ఉడికి స్మాష్ చేసిన ఆలూ వేసి బాగా కలుపుకోవాలి
  11. దానిని రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి
  12. ముందుగా పిండి ని రౌండ్ గ వత్తుకోవాలి
  13. తరువాత కత్తి తో నాలుగు వైపుల కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ లో
  14. ఇప్పుడు నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకుని మధ్యలో పెట్టుకోవాలి
  15. ఇప్పుడు దానిని బ్యాక్ కి తిప్పి మధ్యలో స్పూన్ స్టూఫిన్గ్ పెట్టుకోవాలి
  16. ఇప్పుడు కింద మరియు సైడ్ ఫోల్డ్ చేసి మధ్యలో పెట్టుకుని అన్ని తయారు చేసుకోవడమే
  17. ఇప్పుడు మళ్ళి పెటల్స్ విడదీయాలి అప్పుడు అది ఫ్లవర్ ఆకారం లో వస్తోంది
  18. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడిచేయాలి
  19. అందులో ఫ్లవర్ సమోసా వేసి ఎర్రగా వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర