హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ కట్లెట్స్

Photo of sweetcorn  cornflakes cutlets by Krishnakumari Marupudi at BetterButter
430
4
0.0(0)
1

స్వీట్ కార్న్ కట్లెట్స్

Nov-24-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. స్వీటీకార్న్ 3కప్స్
  2. కన్ఫలాక్స్ 1 కప్
  3. ఉల్లి ముక్కలు1 కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం 1/2 స్పూన్
  6. కరివేపాకు 1 రెబ్బ
  7. కన్ఫలౌర్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా స్వీటీకార్న్ మిక్సీ వేసి కచ్ఛ పిచ్చ గా పట్టుకోవాలి
  2. దానిలో ఉప్పు , కారం, ఉల్లి ముక్కలు, కరివేపాకు, కన్ఫలాక్స్, కన్ఫలౌర్ వేసి బాగా కలపాలి
  3. ఇలా కలపాలి
  4. ఇలా పాన్ పెట్టి రెండు స్పూన్ ఆయిల్ వేసి కట్లెట్స్ రూపంలో రౌండ్ గా వేసుకోవాలి
  5. సింలో పెట్టి మూత పెట్టి కాల్చుకోవాలి
  6. ఇలా మధ్య మధ్య లో తిప్పుకుంటు కాల్చాలి
  7. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  8. టమాటో సాస్ సైడ్ డిష్ ల పెట్టుకుని తింటే ఉంటుంది మజా వచ్చింది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర