హోమ్ / వంటకాలు / దొండకాయ ఆలూ పకోడి

Photo of Ivy gourd aloo pakoda by Sree Sadhu at BetterButter
603
4
0.0(0)
0

దొండకాయ ఆలూ పకోడి

Nov-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ ఆలూ పకోడి రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. దొండకాయ 10-12
  2. ఆలూ ముక్కలు 1/2 కప్
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. సెనగపిండి 3-4 చెంచాలు
  6. బియ్యంపిండి 3-4 చెంచాలు
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. నీళ్లు కొద్దిగా
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా దొండకాయలిని మరియు ఆలూని ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి
  2. అందులో బియ్యం పిండి మరియు సెనగపిండి వేసుకోవాలి
  3. అందులో ఉప్పు ,కారం, జీలకర్ర వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  6. అందులో ఈ మిశ్రం ని కొద్దీ కొద్దిగా వేసుకుని వేయించాలి
  7. అది ఎర్రగా అయ్యే వరకు వేయించి సర్వ్ చేసేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర