హోమ్ / వంటకాలు / జీరా కరేల

Photo of Jeera karela by Sree Sadhu at BetterButter
74
4
0.0(0)
0

జీరా కరేల

Nov-25-2018
Sree Sadhu
4 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీరా కరేల రెసిపీ గురించి

ఇది వేడి వేడి అన్నం లొ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు 15
  2. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా కాకరకాయని కడుగుకొని పెట్టుకోవాలి
  2. దానికి మధ్యలో కట్ చేసుకోవాలి
  3. దానిని నూనె లో వేసి వేయించాలి
  4. దానికి మూత పెట్టి వేయించాలి
  5. తరువాత రెండో వైపు తిప్పి వేయించాలి
  6. వాటిని ఎర్రగా వేయించి నూనె తీసేయాలి
  7. తరువాత ఉప్పు ,కారం ,జీలకర్ర పొడి తీసుకుని కలుపుకుని పెట్టుకోవాలి
  8. దానిని కాకరకాయలో వేసుకోవాలి
  9. దానిని బాగా కలిపి మరో నిమిషం వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర