హోమ్ / వంటకాలు / మిరపకాయ్ బజ్జి

Photo of jalepeno  pakoda by lakshmi kumari at BetterButter
401
2
0.0(0)
0

మిరపకాయ్ బజ్జి

Nov-25-2018
lakshmi kumari
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరపకాయ్ బజ్జి రెసిపీ గురించి

Tasty,

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. సెనగపిండి ..1 కప్
  2. పెద్ద పచ్చి మిరపకాయలు 8
  3. ఉప్పు తగినంత
  4. వాము పొడి .1 చిన్న చెంచ
  5. డీప్ ఫ్రై కి సరిపడా నునె

సూచనలు

  1. మిరపకాయలు కడిగి, మధ్యగా చీల్చి నట్టు గా పెట్టాలి
  2. ఒక బౌల్ లోసెనగపిండి, ఉప్పు, వాము పొడి , వేసి నీరు పోస్తూ బజ్జి పింది మాదిరి కలుపుకోవాలి
  3. పొయ్యి మీద బాణలి పెట్టి, డీప్ ఫ్రీకి సరిపడా నూనె పొయ్యాలి
  4. నూనె వేడెక్కిన తరవాత, మిరపకాయలు పిండి లో ముంచి, నూనె లో వెయ్యాలి
  5. పొయ్యి మంట మీడియం లో పెట్టుకోవాలి
  6. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ,వేయించి, తీసెయ్యా లి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర