హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ వడలు

Photo of Sweet corn vada by Pasumarthi Poojitha at BetterButter
546
9
0.0(0)
0

స్వీట్ కార్న్ వడలు

Nov-25-2018
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ వడలు రెసిపీ గురించి

స్వీట్ కార్న్ వడలు టమాటో సాస్ తో తింటే సూపర్ ఉన్నాయి ట్ర్య్ చేయండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. స్వీట్ కార్న్ 1
  2. శనగ పిండి 4 టేబుల్ స్పూన్
  3. బియ్యం రవ్వ
  4. సాల్ట్ సరిపడా
  5. కారం 1 టేబుల్ స్పూన్
  6. ఉల్లిపాయ 1
  7. పచ్చి మిర్చి 1

సూచనలు

  1. ముందుగా స్వీట్ కార్న్ వలిచి , పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి.
  2. ఒక గిన్నె లో ఆ పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు చిన్నముక్కలు తరుగు వేసుకోవాలి,మిర్చి,కారం,సాల్ట్,శనగ పిండి ,బియ్యం పిండి ,అన్నీ వేసుకొని కలుపుకోవాలి ముద్ద ల చేసుకొని ఉంచుకోవాలి.
  3. ముద్ద లా తీసుకొని కొంచం రౌండ్ షేప్ చేసుకొని అన్ని పక్కన ఉంచుకొని పెట్టుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి వేడి అయ్యాక రౌండ్ వడలు నూనె వేయాలి సిమ్ లో 7 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది . రెడి టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర