హోమ్ / వంటకాలు / బర్డ్ నెస్ట్

Photo of Bird nest by Sree Sadhu at BetterButter
484
7
0.0(0)
0

బర్డ్ నెస్ట్

Nov-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బర్డ్ నెస్ట్ రెసిపీ గురించి

ఇది కొద్దిగా డిఫరెంట్ గ ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బయట క్రిస్పీ గ లోపల మెత్తగా చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. ఆలూ 3-4
  2. చానా 1/8 కప్
  3. ఉప్పు 1 చెంచా
  4. కారం 1 చెంచా
  5. ఆంచూర్ 1/4 చెంచా
  6. పసుపు చిటికెడు
  7. గరం మసాలా 3/4 చెంచా
  8. చాట్ మసాలా 1/2 చెంచా
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. సేమియా 1 కప్
  11. మైదా 2 చెంచాలు
  12. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  13. నీళ్లు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఆలూ ని ఉడికించి తొక్కు తీసుకోవాలి
  2. దానిని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  3. అందులో స్మాష్ చేసిన చానా వేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి
  5. తగినంత ఎర్ర కారం వేసుకోవాలి
  6. కొద్దిగా ఆంచూర్ వేసుకోవాలి
  7. చిటికెడు పసుపు వేసుకోవాలి
  8. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి
  9. కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి
  10. వాటి అన్నిటిని వేసుకోవాలి
  11. అన్నిటిని బాగా కలిపి పెట్టుకోవాలి
  12. ఇప్పుడు ఒక గిన్నె లో కార్న్ ఫ్లోర్ ,మైదా చిటికెడు ఉప్పు వేసుకోవాలి
  13. అందులో నీళ్లు పోసుకుని లై తయారు చేసుకోవాలి
  14. ఇప్పుడు ఆ మసాలా పొటాటో స్మాష్ ని కప్ ల చేసుకోవాలి
  15. దానిని లై లో ముంచుకోవాలి
  16. అప్పుడు దానిని సేమియా తో బాగా కోట్ చేయాలి
  17. ఇప్పుడు దానిని నూనె నూనె లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి
  18. తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి
  19. అందులో చానా మధ్యలో పెట్టి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర