మిర్చి బజ్జి | Mirchi bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mirchi bajji by Sree Vaishnavi at BetterButter
మిర్చి బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మిర్చి బజ్జి

మిర్చి బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bajji Recipe in Telugu )

  • 1.5 కప్ సెనగపిండి
  • 1/4 కప్ బియ్యంపిండి
  • 1/4 చెంచా కారం
  • 1/4 చెంచా పసుపు
  • 1/2 చెంచా వాము
  • 1/8 చెంచా బేకింగ్ సోడా
  • 1.5 చెంచా జీలకర్ర పొడి
  • 1 చెంచా ఉప్పు
  • 2 చెంచాలు నిమ్మరసం
  • బజ్జి మిరపకాయలు 8-9

మిర్చి బజ్జి | How to make Mirchi bajji Recipe in Telugu

  1. ముందుగా మెరపకాయలుని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యంపిండి సెనగపిండి ,ఉప్పు, కారం, వాము, నీళ్లు, బేకింగ్ సోడా పోసి బజ్జి పిండి ల కలుపుకోవాలి
  3. ఇప్పుడు మిరపకాయని మధ్యలో కట్ చేయాలి
  4. అందులో జీలకర్ర పొడి ,ఉప్పు, నిమ్మరసం కలిపిన మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి
  5. దానిని పిండిలో ముంచి నూనె లో వేయించి సర్వ్ చేయడమే

Reviews for Mirchi bajji Recipe in Telugu (0)