హోమ్ / వంటకాలు / మిర్చి బజ్జి

Photo of Mirchi bajji by Sree Sadhu at BetterButter
1130
4
0.0(0)
0

మిర్చి బజ్జి

Nov-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి బజ్జి రెసిపీ గురించి

ఇది టీ టైం స్నాక్స్ గ చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 1.5 కప్ సెనగపిండి
  2. 1/4 కప్ బియ్యంపిండి
  3. 1/4 చెంచా కారం
  4. 1/4 చెంచా పసుపు
  5. 1/2 చెంచా వాము
  6. 1/8 చెంచా బేకింగ్ సోడా
  7. 1.5 చెంచా జీలకర్ర పొడి
  8. 1 చెంచా ఉప్పు
  9. 2 చెంచాలు నిమ్మరసం
  10. బజ్జి మిరపకాయలు 8-9

సూచనలు

  1. ముందుగా మెరపకాయలుని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యంపిండి సెనగపిండి ,ఉప్పు, కారం, వాము, నీళ్లు, బేకింగ్ సోడా పోసి బజ్జి పిండి ల కలుపుకోవాలి
  3. ఇప్పుడు మిరపకాయని మధ్యలో కట్ చేయాలి
  4. అందులో జీలకర్ర పొడి ,ఉప్పు, నిమ్మరసం కలిపిన మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి
  5. దానిని పిండిలో ముంచి నూనె లో వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర