హోమ్ / వంటకాలు / సాబూదాన వడలు

Photo of SABUDANA VADA by Harini Balakishan at BetterButter
593
4
0.0(0)
0

సాబూదాన వడలు

Nov-25-2018
Harini Balakishan
150 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబూదాన వడలు రెసిపీ గురించి

ఇది ఒక మహారాష్ట్ర వంటకము. వర్షం కురుస్తున్న వేళగాని, చల్లని సాయంత్రంలో టీ టైమ్ స్నాక్ గా భలే పసందుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • మహారాష్ట్ర
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు సాబూదాన
  2. రెండు ఉడకబెట్టిన ఆలుగడ్డలు
  3. రెండు చంచా సెనగపిండి
  4. రెండు చంచా బియ్యం పిండి, ఒక కప్రప తరిగిన కొత్తిమీర
  5. పావు కప్కప్పు వేయించి పొడి కొట్టిన పల్లీ పొడి
  6. ఉప్పు
  7. ఒక చంచా కారం పుడి
  8. చిటికెడు పసుపు
  9. వేయించడానికి నూనె

సూచనలు

  1. సగ్గు బియ్యం కడిగి నీరు వార్చి మూడు గంటలసేపు పెట్టాలి
  2. బియ్యంపిండి, సెనగ పిండి, ఉప్పు ,కారం కొత్తిమీర కలపాలి
  3. పల్లీల పొడి వేయ్యాలి
  4. ఉడకబెట్టి మాష్ చేసిన ఆలుగడ్లు కలపాలి
  5. పసుపు కూడా వేసి నీరు లేకుండా వడ పిండిలాగ తడపాలి
  6. వడలలాగ తట్టి రెడీగా పెట్టుకోవాలి
  7. వేడి నూనెలో సన్న మంటపై డీప్ ఫ్రై చేయ్యాలి
  8. గోల్డన్ బ్రౌన్ వచ్చేవరకు
  9. అంతే రుచికరమైన సాబూదానా వడియాలు రెడీ. చట్నీ లేక సాస్ తో సర్వ్ చేయ్యొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర