హోమ్ / వంటకాలు / పచ్చి బట్టణీలు మంచురియన్

Photo of Green peas manchurian by Krishnakumari Marupudi at BetterButter
679
2
0.0(0)
0

పచ్చి బట్టణీలు మంచురియన్

Nov-25-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి బట్టణీలు మంచురియన్ రెసిపీ గురించి

ముందుగా పచ్చి బట్టణీలు మిక్సీ వేసి కచ్ఛ పచ్చగా రుబ్బుకుని దనిలో కన్ఫలౌర్, ఉప్పు , కారం, ఉల్లి ముక్కలు వేసి, బాగా కలిపి ముద్దలా చేసి, దానితో ఎండీప్ ఫ్రై చేసి, పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలిపి రౌండ్ గా చుట్టుకుని డీప్ ఫ్రై చేయాలి, పక్కన పాన్ లో ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు వేసి వేపి టమాటో సాస్ , సొయా సాస్ , రెడ్ చిల్లి సాస్ , రీన్ చిల్లి సాస్ , వెనిగర్ వేసి బాగా కలిపి, కార్న్ ఫ్లోర్ లో నీళ్లు కలిపి దాంట్లో పోసి బాగా కలిపి, ఉల్లి ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హాఫ్ బోయిల్ చేసి డీప్ ఫ్రై చేసిన బట్టణీలు బాల్స్ వేసి కాసేపు ఉడికించాలి, తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాల్తే లోకి సర్వ్ చేయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • చైనీస్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చి బట్టణీలు 3 కప్స్
  2. క్యాప్సికమ్ 1 కప్
  3. ఉల్లి ముక్కలు 2కప్స్
  4. కన్ఫలౌర్ 2 స్పూన్స్
  5. వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్
  6. టమాటో సాస్ 2 స్పూన్స్
  7. సొయా సాస్ 1/2 స్పూన్
  8. రెడ్ చిల్లి సాస్ పావు స్పూన్
  9. గ్రీన్ చిల్లి సాస్ పావు స్పూన్
  10. వెనిగర్ పావు స్పూన్
  11. కరివేపాకు 1 రెబ్బ
  12. ఆయిల్ డీప్ ఫ్రై కి కావలసినంత

సూచనలు

  1. ముందుగా పచ్చి బట్టణీలు మిక్సీ వేయాలి
  2. కచ్ఛ పచ్చ గా రుబ్బుకుని
  3. దనిలో ఉప్పు, కారం, ఉల్లి ముక్కలు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి ముద్దలా చేసి
  4. మూద్దని రౌండ్ గా చేసి బాండీ పెట్టి ఆయిల్ వేడి ఎక్కాక డీప్ ఫ్రై చేయాలి
  5. ఇలా బంగారురంగు వచ్చేవరకు వేయించాలి
  6. వెల్లుల్లి ముక్కలు
  7. ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు
  8. పాన్ లో ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు వేసి
  9. టొమాటి సాస్, సొయా సాస్ , రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్ వెనిగర్
  10. టమాటో సాస్, సొయా సాస్ , రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్, వెనిగర్ వేసి బాగా కలిపాలి
  11. కార్న్ ఫ్లోర్ నీళ్ళల్లో వేసి బాగా కలిపి వుండలుంలేకుండా కలిపి
  12. కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి బాగా కలిపి ఉల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టిరి సగం ఉడకనివ్వాలి
  13. ఇలా ఉడికగా
  14. మంచురిఅంబల్ల వేసి బఫే కలిపి
  15. కాసేపు ఉడకనివ్వాలి తరువాత ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర