హోమ్ / వంటకాలు / ఆలూ బోండా

Photo of Aloo bonda by Sree Sadhu at BetterButter
1018
4
0.0(0)
0

ఆలూ బోండా

Nov-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బోండా రెసిపీ గురించి

ఇది ఎంతో బాగుంటుంది మరియు చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ 4-5
  2. కారం తగినంత
  3. ఉప్పు తగినంత
  4. గరం మసాలా 1 చెంచా
  5. నిమ్మరసం 1/2 చెంచా
  6. సెనగపిండి 6-9 చెంచాలు
  7. బియ్యంపిండి 3-4 చెంచాలు
  8. మైదా 3-4 చెంచాలు
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఆలూని స్మాష్ చేసుకుని అందులో ఉప్పు, కారం, గరం మసాలా ,నిమ్మరసం వేసి బాగా కలిపి టోఫీ షేప్ లో చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో సెనగపిండి ,బియ్యంపిండి మైదా వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు ,కారం, నీళ్లు పోసి బజ్జి పిండిలా కలుపుకోవాలి
  4. అందులో ఆలూ మిశ్రమం ముంచి నూనె లో వేసి ఎర్రగా వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర