హోమ్ / వంటకాలు / ఉల్లి వడలు/ఉల్లి గారెలు

Photo of Ulli vadalu by Anitha Rani at BetterButter
672
2
0.0(0)
0

ఉల్లి వడలు/ఉల్లి గారెలు

Nov-25-2018
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి వడలు/ఉల్లి గారెలు రెసిపీ గురించి

మినపప్పు తో చేసే వడలు.సులభముగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 6

  1. మినపప్పు250గ్రా
  2. బియ్యము 4 టేబుల్ స్పూన్స్
  3. ఉల్లిపాయలు2పెద్దవి
  4. పచ్చి మిర్చి 6
  5. మిరియాలపొడి1టేబుల్ స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. వంట షోడా పొడి చిటికెడు
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మినపప్పు ,బియ్యము కడిగి 4 గంటలు నాన బెట్టాలి.
  2. ఉల్లిపాయముక్కలు, మిర్చి తరిగి పెట్టుకోవాలి.
  3. మినపప్పు లో ని నీరు తీసి రుబ్బు కోవాలి.చివరగా ఉల్లిపాయముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు,కొత్తిమీర,కరివేపాకు,ఉప్పు వేసు కోవాలి.
  4. మిశ్రమము అంతా బాగా కలుపుకోవాలి.
  5. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె కాగాక ఈ విధముగా పిండి గుండ్రముగా చేసుకొని నూనె లో వేయాలి
  6. రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు వేపుకోవాలి.
  7. రుచికరమైన ఉల్లి వడలు తయారు.
  8. వేడి,వేడి గా సాంబార్ ,పచ్చడి తో తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర