హోమ్ / వంటకాలు / గోధుమపిండి స్టిక్స్

Photo of Wheat flour sticks by Sree Sadhu at BetterButter
587
2
0.0(0)
1

గోధుమపిండి స్టిక్స్

Nov-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి స్టిక్స్ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 1 కప్
  2. జీలకర్ర పొడి 1/2 చెంచా
  3. ఉప్పు తగినంత
  4. ఆంచూర్ 1/8 చెంచా
  5. కారం 1/8 చెంచా
  6. నీళ్లు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. అందులో గోధుమ పిండి వేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి ,ఆంచూర్ వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు దానిని పల్చగా వత్తుకుని స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి
  6. వాటిని వేడి నూనె లో ఫ్రై చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర