హోమ్ / వంటకాలు / మూంగ్దాల్

Photo of Moongdal by Vandana Paturi at BetterButter
3
2
0.0(0)
0

మూంగ్దాల్

Nov-25-2018
Vandana Paturi
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మూంగ్దాల్ రెసిపీ గురించి

ముంగ్ధల్ అంటే పెసరపప్పు తో స్నాక్స్ సాయంకాలం టీవీ చూస్తూ ఏదో ఒకటి తినాలపిస్తుంది స్నాక్స్ అంటేనే ఆయిల్ అనుకుంటాం ఇలాచేసి చూడండి హెల్తీ కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు ఒక కప్పు
  2. నూనె వేయించడానికి సరిపడా
  3. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ను 30 నిమిషాలు నానబెట్టి నీళ్లు వంపేసి ఒక గుడ్డ పై పెసరపప్పును అరబెట్టుకోవాలి
  2. తదిలేకుండా అరిపోయాక స్టవ్ పై కాడయి పెట్టి నూనెపోసి వేడీఅయ్యాక పప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి
  3. వేయించిన పప్పును టిష్యూ పేపర్ లో వేసి ఆయిల్ అంత పీల్చుకున్నాక ఉప్పు చల్లి కలిపి తినెయ్యడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర