హోమ్ / వంటకాలు / షాహీ తుకుడా

Photo of Shahi tukda  by Sree Sadhu at BetterButter
350
4
0.0(0)
0

షాహీ తుకుడా

Nov-25-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహీ తుకుడా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 చెంచాలు రబడి
  2. 5-6 బ్రెడ్ ముక్కలు
  3. నెయ్యి వేయించడానికి సరిపడా
  4. పంచదార 1/2 కప్
  5. నీళ్లు 1 కప్

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని ట్రై అంగెల్ లో కట్ చేసుకుని పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి ఈ ముక్కలు వేసి వేయించాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార నీళ్లు పోసి పాకం రానివ్వాలి
  4. అందులో ఈ వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి అది పీల్చుకున్నాక తీసి పైన రాబడి తో డెకరేట్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర