హోమ్ / వంటకాలు / బ్రెడ్ బెసన్ టోస్ట్

Photo of besan bread toast by Annapurna jinkala at BetterButter
642
2
0.0(0)
0

బ్రెడ్ బెసన్ టోస్ట్

Nov-26-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రెడ్ 6
  2. శెనగపిండి ఒక కప్
  3. ఉల్లిపాయ ముక్కలు
  4. టొమాటో ముక్కలు
  5. ఉప్పు ఒక స్పూన్
  6. కారo తగినంత
  7. పసుపు చిటికెడు
  8. కొత్తిమీర తగినంత
  9. నూనె తగినంత బటర్ కుాడా వాడొచ్చును
  10. ధనియాలపొడి ఒక స్పూన్
  11. చాట్ మసాలా కొద్దిగా
  12. వాము చాయిస్

సూచనలు

  1. ఒక బౌల్ లొ శెనగ పిండి,ఉప్పు ,కారం, పసుపు చిటికెడు,ధనియాల పొడి,చాట్ మసాలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు , కొత్తిమీర, టమాట ముక్కలు వేసి కాస్త నీరు వెసి జారుగా కలుపుకోవాలి
  2. పొయ్యి మీద పాన్ పెట్టి వేడి చెయ్యాలి
  3. ఒక స్పూన్ నూనె వేసి బ్రెడ్ వేసి రెండు వైపులా కాల్చి కలిపిన పిండి వేసి పరచాలి
  4. రెండు వైపులా వేసి నూనె వేసి కాల్చాలి
  5. కొత్తిమీర చల్లి సర్వు చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర