హోమ్ / వంటకాలు / చెన్న కాబోలి మంచురియా

Photo of Chenna kabuli manchuria by Pasumarthi Poojitha at BetterButter
447
5
0.0(0)
0

చెన్న కాబోలి మంచురియా

Nov-26-2018
Pasumarthi Poojitha
180 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెన్న కాబోలి మంచురియా రెసిపీ గురించి

టెస్ట్య్ ను హెల్త్య్ పిల్లలకు బాగా నచుతుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కాబూలీ చనా 1 చిన్న కప్
  2. ఆలూ 2
  3. మిర్చి 2
  4. సాల్ట్ రుచికి
  5. కొత్తిమీర కొద్దిగా
  6. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  7. టమాటో సాస్ 3 టేబుల్ స్పూన్
  8. వెల్లులి 3
  9. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కాబూలీ చనా ని 3 గంటలు నాన పెట్టి ఉంచుకోవాలి. వాటిని ఉడికించి కచపచ గా పేస్ట్ చేసి ఉంచుకోవాలి.
  2. ఇపుడు ఆలూ కూడా శుభ్రముగా కడిగి ఉడికించి ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చనా పేస్ట్, మెదిపిన ఆలూ,సాల్ట్,మిర్చి,కొత్తిమీర ,అన్ని వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడై పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక సిమ్ లో నే ఉంచి ఆ మిశ్రమాన్ని చిన్న రౌండ్ షేప్ చేసి నూనె లో వేయాలి చిన్న మంట మీద వేగుతూ ఉండాలి కలర్ మారె వరకు వేగనివ్వాలి.
  5. అదే స్టవ్ పై ఇంకో బాండీ పెట్టి కొంచం ఆయిల్ వేసి వెల్లులి,మిర్చి,కొత్తిమీర ,కరివేపాకు, సాస్ వేసి కలుపోవాలి. ఇప్పుడు చెన్న మంచురియా వేయాలి టాస్ చేసుకొని దింపుకోవడమే .రెడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర