హోమ్ / వంటకాలు / ఎగ్లెస్ డోనట్స్

Photo of EGGLESS DONUTS by Tejaswi Yalamanchi at BetterButter
597
4
0.0(0)
0

ఎగ్లెస్ డోనట్స్

Nov-26-2018
Tejaswi Yalamanchi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్లెస్ డోనట్స్ రెసిపీ గురించి

పిల్లలకి నచ్చే చక్కటి వంటకం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పిండి రెండు కప్పులు
  2. వెన్న నాలుగు టేబుల్ స్పూన్లు
  3. ఉప్పు 1/8 టీస్పూన్
  4. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  5. చాక్లెట్ సిరప్ అరకప్పు
  6. డ్రై ఈస్ట్ 2 టీస్పూనులు
  7. పంచదార 1 టీస్పూను
  8. పాలు పావుకప్పు (గోరువెచ్చటివి)

సూచనలు

  1. ముందుగా వేడి పాలల్లో పంచదార , డ్రై ఈస్ట్ వేసి కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
  2. ఇప్పుడు ఇందులో మైదా పిండి, వెన్న,ఉప్పు వేసి కలిపి మధ్యలో కొద్దిగా పాలు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  3. దీనిని రౌండ్ గా ముద్దలా చేసి పైన కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ముపై నిమిషాలు పక్కన ఉంచాలి.
  4. తర్వాత ముద్దని చపాతీలా వత్తుకుని ఒక గుండ్రని పెద్ద మూతతో గుండ్రంగా కట్చే సుకోవాలి,ఇంకో చిన్న మూతతో దానిలో ఇంకొక గుండ్రంగా చేసుకోవాలి.
  5. ఈలోగా ఒక బాండీలో నూనె వేసి మరిగాక పైన చేసుకున్న డోనట్స్ని నూనెలో చిన్న మంట మీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  6. ఇప్పుడు ఈ చేసుకున్న డోనట్స్ని కొద్దిగా చల్లారాక చాక్లెట్ సిరప్ తీసుకుని దాంట్లో ముంచితిసి మీకు కావలసిన విధంగా అలంకరించు కోవాలి.
  7. అంతే చక్కటి ఎగ్లేస్ డోనట్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర